TopTop
 
 Home Page  Activity Forum
 Activity Forum

National Integration Camp Blood Donation Plantation
Immunisation Shramdaan Disaster Management
Adventure Programmes

Shramdaan

Showing 1 to 10 of 727 Records
Post Your Activity Details   
Posted By Posted On Address Activity Details
PALLERLA SHANKARAIAH 14-11-2017 PROGRAMME OFFICER NATIONAL SERVICE SCHEME UNIT 2 KAKATIYA GOVERNMENT COLLEGE HANAMKONDA DIST WARANGAL TELANGANA 506001 ఈ రోజు CKM Arts and Science College, Warangal కళాశాల Golden Jubilee Celebrations 1968-2018 బాగంగా Celebrating past Glory Dedicating for Future కార్యక్రమము మరియు 50th National Library Week ను పురస్కరించుకొని కళాశాల ప్రదమ సంవత్సర విద్యార్ధులకు ఏర్పాటు చేసిన orientation programme on Know Your Library కార్యక్రమానికి ముఖ్య అతిదిగా వెళ్లి, విద్యార్ధులకు NSS వాలంటీర్స కి గ్రంథాలయ ప్రాముఖ్యత N-LIST, National Digital Library కి సంబందించిన అవగాహనా కల్పించుట జరిగింది ఈ కార్యక్రమములో కళాశాల ప్రిన్సిపాల్ శశికాంత రావు, లైబ్రేరియన్ అనిల్ కుమార్, సీనియర్ అధ్యాపకులు సుదీర్ రెడ్డి, వెంకట్ రెడ్డి వీర చారి అధ్యాపక వర్గము 300 విద్యార్ధులు పాల్గొన్నారు.
Dr.Rohit Kumar Bargah,Progamme Officer NSS 14-11-2017 Department of chemistry,Govt.S.P.M.College Sitapur,surguja university Ambikapur,chhattisgarh NSS volunteers dwara godgram delsara me nalo ki safai,naliyo ki safai,Panchayat bhawan,Mandir pariser,avm chawk charahe ki safai ker swachhata hi sewa ka sandesh dete shramdan kiya.
PALLERLA SHANKARAIAH 10-11-2017 PROGRAMME OFFICER NATIONAL SERVICE SCHEME UNIT II KAKATIYA GOVERNMENT COLLEGE HANAMKONDA DIST WARANGAL TELANGANA 9441332696 తేది 09-11-2017 రోజున వాగ్దేవి డిగ్రీ కాలేజీ హన్మకొండ జిల్లా వరంగల్ లో జరిగిన WARANGAL DISTRICT LEVEL YOUTH FESTIVAL 2017 కి జాతీయ సేవ పధకము రెండవ యూనిట్ కాకతీయ ప్రభుత్వ కళాశాల హన్మకొండ జిల్లా వరంగల్ నుండి నాతో పాటు జిల్లా స్థాయీ 9 Events పోటిలలో 20 మంది వాలంటీర్లు పాల్గొని కుమారి బి. శైలజ BA II Solo Song మొదటి బహుమతి మరియు Instrumental యం. దీపక్ తేజ BA II ద్వితీయ బహుమతి పొందుట జరిగింది. మా కళాశాల నుండి యూత్ ఫెస్ట్ లో మూడవ యూనిట్ కి డిబేట్ లో మొదటి బహుమతి పొందుట జరిగింది, వాగ్దీవి డిగ్రీ కళాశాల ప్రోగ్రాం అధికారి క్రర్యక్రమాన్ని చాల బాగా చేయుట జరిగింది. ప్రారంభ కార్య క్రమాన్ని జయశంకర్ జిల్లా అటవీ శాఖాధికారి రవి కిరణ్ IFS గారు ప్రారంబించగా కాకతీయ యూనివర్సిటీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ సుంకరి జ్యోతి గారు ముఖ్య అతిదిగా రావడము జరిగింది. అత్యదికంగా 700 మంది వరకు వాలంటీర్ల ఉత్సాహంగా పాల్గొనుట జరిగింది.
Dr Pooja Joshi 09-11-2017 Assistant Professor Department of English NSS Programme Officer Kanoria PG Mahila Mahavidyalaya Jaipur, Rajasthan. www.kanoriacollege.in Students of NSS units from the college visited adopted basti area in Jawahar Nagar kachhi basti and cleaned the locality to generate awareness among the residents on 4-10-2017.
PALLERLA SHANKARAIAH 07-11-2017 PROGRAMME OFFICE NATIONAL SERVICE SCHEME UNIT II KAKATIYA GOVERNMENT COLLEGE HANAMKONDA DIST WARANGAL TELANGANA 506001 ఈ రోజు వరంగల్ జిల్లా జాతీయ సేవ పధకము ప్రోగ్రాం అధికారుల సమావేశం NSS CELL KU వరంగల్ కో అర్దినటర్ డాక్టర్ జ్యోతి గారి ఆధ్వర్యములో జరిగింది. కార్యక్రమానికి కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ పురుషోత్తం గారు ముఖ్య అతిదిగా రావడము జరిగింది, 2017 - 18 సంవత్సరానికి సంబంధించి రూ. 22000 అందించుట జరిగింది. కాకతీయ ఉనివేర్సిటీలో జరిగన ఈ ప్రోగ్రమికి నాతో పాటుగా వరంగల్ జిల్లా లో పని చేస్తున్న అందరు ప్రోగ్రాం అధికారులు హాజరైనారు.
NIRAJ KUMAR 04-11-2017 Etawah Work
NSS unit 03-11-2017 BHOLA PASWAN SHASTRI AGRICULTURAL COLLEGE, PURNEA (BIHAR AGRICULTURAL UNIVERSITY SABOUR, BHAGALPUR), BIHAR. Organized sankalpa sabha under chairmanship of Associate Dean cum - Principal, BPSAC, PURNEA for cleanliness of campus under Swachh Bharat Abhiyan. All NSS volunteers actively participated in this programme.
PANKAJ MEERWAL 03-11-2017 GOVERNMENT COLLEGE DAUSA RAJASTHAN PINCODE-303303 राष्ट्रीय सेवा योजना शिविर में स्वच्छता रैली निकालकर लोगों को स्वच्छ रहने एवं अपने आसपास के वातावरण को स्वच्छ रखने का संदेश दिया। राष्ट्रीय सेवा योजना शिविर के स्वयं सेवकों द्वारा विद्यालय परिसर की साफ-सफाई कर, कूंड़ा-कचरा हटा कर श्रमदान किया गया। स्वयं सेवकों द्वारा इस अवसर पर स्वास्थ्य सेमीनार का आयोजन किया गया। शिविर में किए गए कार्यों के अवलोकन एवं मार्गदर्शन के लिए एक समारोह का आयोजन किया गया।
PALLERLA SHANKARAIAH 01-11-2017 NSS PROGRAMME OFFICER NATIONAL SERVICE SCHEME UNIT II KAKATIYA GOVERNMENT COLLEGE, HANAMKONDA DIST: WARANGAL 506 001 TELANGANA భారత దేశ స్వాతంత్ర సమరములో చురుకుగా పాల్గొని భారతీయుల హృదాయాలలో ఒక ఆదర్శ మూర్తిగా నిలిచినా వ్యక్తి, సహనశీలి, శాంతి కాముకుడు సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని నిన్న 31-10-2017 రోజున జాతీయ సేవ పధకం రెండవ యూనిట్, కాకతీయ ప్రభుత్వ కళాశాల, హన్మకొండ జిల్లా వరంగల్ ఆధ్వర్యములో జాతీయ సమగ్రత దినోత్సవాన్ని నెహ్రు యువ కేంద్రము, వరంగల్ మరియు ఫీల్డ్ పబ్లిసిటీ డివిజన్ వరంగల్ సంయుక్త ఆధ్వర్యములో జరుపుకోవడము జరిగింది, జాతీయ సమగ్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ జిల్లా స్థాయే కళాశాల మరియు పాటశాల విద్యార్ధులకు వ్యాసరచన, చిత్రలేఖనం మరియు వక్రుత్వ పోటీలను నిర్వహించి బహుమతులు అందించుట జరిగింది. ఈనాటి కార్యక్రమములో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ లక్ష్మి, నెహ్రు యువ కేంద్రము కోర్దినేటర్ MS మనోరంజన్, MI&B ఫీల్డ్ పబ్లిసిటీ డివిజన్ వరంగల్, కరీంనగర్ ఆఫీసర్ అర్ధ శ్రీనివాస్, కళాశాల ప్రోగ్రాం అధికారి పల్లెర్ల శంకరయ్య, లెక్చరర్ సత్యనారాయణ, మురళీధర్, శరత్, NSS & NYK వాలంటీర్స్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయుట జరిగింది.
Mahipal singh 01-11-2017 Govt.snr.sec. school,palika,dist. hanumangarh ,rajasthan.pin no. 335504 Students of NSS unit contributed sharm dan on rashtriy ekta divas.Sharmadan was performed by whitening and painting of science lab.
Pages : 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73

  Back

About Us  :  Activities  :  Awards  :  NYF  :  Activity Forum  :  RD Parade  :  NSS Directory  :  Photogallery
The Site is designed, developed and hosted by NIC/NICSI.  Content provided by NSS, Ministry of Youth Affairs & Sports